Map Graph

మాచవరం (మాచవరం మండలం)

ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా,మాచవరం మండలానికి చెందిన గ్రామం

మాచవరం, పల్నాడు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన పిడుగురాళ్ళ నుండి 15 కి. మీ. దూరంలో ఉంది.

Read article